Jio: అబ్బ అనిపించే జియో రీఛార్జ్ ఆఫర్.. మళ్లీ పాత చీపెస్ట్ ప్లాన్ వచ్చేసిందిగా!
జియో తన పాత రూ.189 రీఛార్జ్ ప్లాన్ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో యూజర్లు 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. మొత్తం 2జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందుతారు. 300 ఎస్ఎమ్ఎస్లు ఫ్రీగా పొందొచ్చు. పలు యాప్స్ ఫ్రీగా వాడుకోవచ్చు.