Mobile Phone: భార్యకు రూ.49 వేల ఫోన్ గిఫ్ట్.. ఒపెన్ చేయగానే ఇంటికొచ్చిన పోలీసులు
కోల్కతాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకంది. ఓ వ్యక్తి తన భార్యకు పెళ్లి రోజు సందర్భంగా రూ.49 వేల విలువైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. ఆమె దాన్ని ఒపెన్ చేయగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ ఫోన్తో సైబర్ నేరాలు జరిగినట్లు చెప్పారు.