MMTS Train Incident: MMTS రేప్ కేసులో బిగ్ ట్విస్ట్.. రేపిస్ట్ దొరికాడు!
హైదరాబాద్ MMTS ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా నిందితుడి ఆచూకి పోలీసుల కంటపడింది. అతడ్ని మేడ్చల్‌కు చెందిన మహేశ్‌గా గుర్తించారు. బాధిత యువతి సైతం అతడే తనపై అఘాయిత్యానికి పాల్పడింది అని నిర్దారించింది.
/rtv/media/media_library/vi/Ow-EAo1gQq4/hqdefault-690093.jpg)
/rtv/media/media_files/2025/03/25/yzjxvbKKWR6x2Memg70U.jpg)
/rtv/media/media_files/2025/03/24/blsdeXAeufgtafv5BCcP.jpeg)