MLC Kavitha: 5 నెలల తర్వాత నేడు హైదరాబాద్‌కు కవిత.. స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు!
TG: ఎమ్మెల్సీ కవిత ఈరోజు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 5నెలలు తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్‌తో నిన్న విడుదలయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T162300.492.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MLC-KAVITHA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MLC-Kavitha-released-from-tihar-jail-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Kavitha-bail-conditions-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/delhi-liquor-scam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MLC-Kavitha-Bail-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Congress-is-trying-to-cheat-Dalits_-MLC-Kavita-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mlc-kavitha-bail.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Kav-jpg.webp)