CM Revanth Reddy On Kavitha Release: మీడియాతో చిట్ చాట్ లో తెలంగాణ రాజకీయాల్లో రచ్చ లేపుతున్న హైడ్రా, రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అని అన్నారు.హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలాల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. ప్రజా ప్రయోజనాలు తమకు ముఖ్యం.. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టం అని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..కవిత బెయిల్పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
TG: ఎమ్మెల్సీ కవిత బెయిల్పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుండడంతో కవిత బయటకు వచ్చిందని ఆరోపించారు. ఈ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, సిసోడియాకు చాలా కాలం బెయిల్ రాకపోవడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు.
Translate this News: