Latest News In Telugu Liquor Scam Case : ఎమ్మెల్సీ కవిత సీబీఐ ఛార్జిషీట్‌పై విచారణ వాయిదా లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేజీలు సరిగ్గా లేవని నిందితుల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది కోర్టు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : కవిత సీబీఐ చార్జిషీట్‌పై నేడు విచారణ TG: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏ17గా చేర్చుతూ ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. కాగా కవితను విచారణకు వర్చువల్‌గా హరాజరుపర్చనున్నారు అధికారులు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం లిక్కర్ స్కాం కేసులో కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. వాస్తవానికి రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. కవిత పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడం చర్చనీయాంశమైంది By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవితకు జైలా? బెయిలా?.. కొనసాగుతున్న సస్పెన్స్! TG: లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్ సరిగ్గా లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్.. విచారణ వాయిదా..! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్ తగిలింది. సీబీఐ కేసులో కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: ఎమ్మెల్సీ కవితకు డబుల్ బిగ్ షాక్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈడీ కేసులో ఆగస్టు 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MLC Kavitha: రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు కి కవిత! ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి కూడా కవితనే అని సీబీఐ ఆరోపించింది.రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో బుధవారం లిక్కర్ కేసు విచారణ జరగనుంది. కవిత తో పాటూ ఇతర నిందితులను కూడా వర్చువల్ గా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరు పరచనున్నారు. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్యే కవితకు కోర్టు షాక్ ఇచ్చింది. వారి జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్, కవిత కస్టడీని ఈనెల 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : క్షీణించిన ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం TG: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షిణించినట్లు సమాచారం. ఆమె 10 కిలోల బరువు తగ్గిన్నట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఆమె చాలా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn