Rahul Mamkootathil: లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సస్పెండ్
కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
కేరళలోని పలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మహిళలు, ముఖ్యంగా మలయాళ నటి రిని జార్జ్, ట్రాన్స్జెండర్ కార్యకర్త అవంతిక విష్ణు, ఈయనపై సంచలన ఆరోపణలు చేశారు.