SRH vs DC : పీకల్లోతు కష్టాల్లో సన్రైజర్స్.. దెబ్బతీసిన రూ.11 కోట్ల బౌలర్!
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏకంగా 37 పరుగులకే 4 కీలకమైన వికెట్లను కోల్పోయింది. ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు.