BIG BREAKING: ఇకపై నో టోల్.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వ్యవస్థను రద్దు చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. కాగా ఈ వ్యవస్థ రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.