సీఎం రేవంత్ పాట... కోమటిరెడ్డి ఆట | Minister Komatireddy Mass Dance On CM Revanth Reddy Song | RTV
TG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రవాస భారతీయ లీడర్లతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు.
రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటో ఉంచి కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం అంటూ క్యాప్షన్ తో పోస్టు చేశారు.