Milk Benefits : పాలలో బయోటిన్, మాయిశ్చరైజింగ్ కారకాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాపాడి హైడ్రేట్(Hydrate) చేస్తాయి. దీంతో పాటు లోపలి నుండి తేమని కాపాడేందుకు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. పాలలో బీటా హైడ్రాక్సీ యాసిడ్ అనే ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ని తొలగిస్తుంది. దీంతో చర్మం మెరుస్తుంది.
పూర్తిగా చదవండి..HEALTH : పాలు ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మంచిది!
పాలు ఆరోగ్యానికే కాదు. చర్మానికి కూడా చాలా మంచిది. దీనిని వాడడం వల్ల చాలా చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం అందంగా మెరుస్తుంది. దీని వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా తగ్గి మొటిమలు తగ్గుతాయి. ఇంకేం లాభాలున్నాయో తెలుసుకోండి
Translate this News: