Indian illegal immigrants: మరో 119 మందితో అమెరికా నుంచి బయల్దేరిన విమానం..ఈ సారి ల్యాండింగ్ ఎక్కడంటే!
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 119 మంది భారతీయులను తీసుకుని అమెరికా సైనిక విమానం ఈ రాత్రి అమృత్సర్ చేరుకుంటుంది. ఇక్కడి నుండి బహిష్కరించబడుతున్న రెండవ బ్యాచ్ ఇది.