Ap: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..రేపటి నుంచే ఆ పథకం అమలు!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఈనెల నాలుగో తేదీ నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
/rtv/media/media_files/2025/01/13/9pJUXeAU4onsooQfE1At.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Mid-Day-Meals-jpg.webp)