Lok Sabha : భారత్లో లోక్సభ ఎన్నికలను చైనా ప్రభావితం చేసే ప్రమాదం : మైక్రోసాఫ్ట్
భారత్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో చైనా.. అర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ (AI) సాయంతో జోక్యం చేసుకుని ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాముందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో కూడా చైనా జోక్యం చేసుకోనుందని పేర్కొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/0eff0864-1dcf-4ae1-a660-ef13601969cb-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/China-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Microsoft-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/microsoft-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/microsoft-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/microsoft-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sam-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/satya-jpg.webp)