మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు మళ్లీ డౌన్!
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు మళ్లీ డౌన్ అయ్యాయి. ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ సేవలు స్తంభించాయి. ఈ సమస్య పరిష్కరించిన కొన్ని రోజుల తర్వాత మళ్లీ మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలిగింది.