Microplastics: బ్రెయిన్లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్లో చూయింగ్గమ్ తినేవాళ్లు!
చూయింగ్ గమ్ తినే వారి శరీరంలో వందల మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ చేసిన సర్వేలో తేలింది. గ్రామ్ చూయింగ్ గమ్ దాదాపు 100 మైక్రోప్లాస్టిక్ ముక్కలను విడుదల చేస్తుందట. ఈ మైక్రోప్లాస్టిక్ లంగ్స్, లివర్ కంటే 30 రెట్లు బ్రెయిన్లో ఉన్నాయి.