Messi:వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ..!
అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ వెక్కి వెక్కి ఏడ్చాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో మెస్సీ గాయపడ్డాడు.నొప్పి ఎక్కువ కావడంతో మ్యాచ్ 66 వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుంచి బయటకు రావాల్సి వచ్చింది.