2024 కోపా అమెరికా ఫుట్బాల్ సిరీస్ ఫైనల్లో అర్జెంటీనా, కొలంబియా జట్లు తలపడ్డాయి. అర్జెంటీనా జట్టు స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్లో ఒక్క గోల్ అయినా సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అయితే మ్యాచ్ మధ్యలో చీలమండకు తీవ్ర గాయమైన సహాయం చేస్తూ, అతను ఆట కొనసాగించాడు. కానీ మెస్సీ కాలు బాగా వాచిపోవడంతో 63 వ నిమిషంలో మైదానం వీడాల్సివచ్చింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశచెందారు.ఈ మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి.
పూర్తిగా చదవండి..అర్జెంటీన్ గెలుపులో ఆ స్టార్ ప్లేయర్!
కోపా 2024 అమెరికా ఫుట్బాల్ ఫైనల్లో కొలంబియా పై అర్జెంటీనా గెలుపొందటంలో స్టార్ ప్లేయర్ మార్టినెజ్ కీలకపాత్ర వహించాడు. మెస్సీ 63వనిమిషంలో చీలమండ నొప్పితో మైదానం వీడినా 112వనిమిషంలో మార్టినెజ్ సాధించిన గోల్ మ్యాచ్ ను మలుపు తిప్పింది.దీంతో అర్జెంటీనా కోపా 2024 కప్ గెలుచుకుంది.
Translate this News: