Megha Engineering: మెఘా కంపెనీని బ్యాన్ చేయాలి.. బీఆర్ఎస్ నేతల డిమాండ్
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మెఘా కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈడీ, సీబీఐ సంస్థలు కూడా మెఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు. మెఘాతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు బోగస్ అని అన్నారు.