Chiranjeevi: "చూసుకోరు వెదవలు".. వైరలవుతున్న మెగాస్టార్ కామెంట్స్..!
తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకలకు చిరంజీవి, విజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. దీంట్లో మిడిల్ క్లాస్ లైఫ్ కు సంబంధించి మెగాస్టార్ ను ఓ ప్రశ్న అడగగా.. దానికి అయన చెప్పిన జవాబు నెట్టింట్లో వైరల్ గా మారింది.