Megastar Chiranjeevi Family : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకాగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే చిరు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు బయలుదేరి వెళ్లారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్లో విహరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi : లండన్ వెకేషన్ లో మెగా ఫ్యామిలీ.. మనవరాలు క్లింకార ఫేస్ రివీల్ చేసిన చిరు..!
చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు బయలుదేరారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్లో విహరిస్తున్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఫొటోలో క్లింకారా ఫేస్ కొంచం కనిపించింది. ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది.
Translate this News: