Chiranjeevi: కేరళ రాష్ట్రం వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా అందరి మనసులను కలచివేస్తోంది. ఈ ప్రకృతి విపత్తులో వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. ప్రకృతి విపత్తులో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: వయనాడ్ బాధితులకు అండగా మెగాస్టార్.. కోటి రూపాయల విరాళం
కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తు బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు తమ వంతు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.1 కోటి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.
Translate this News: