Meerut Murder Case: మాదక ద్రవ్యాలకు బానిసలై..తిండి తినకుండ..!
ఉత్తర్ ప్రదేశ్ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టైన ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ మాదక ద్రవ్యాలకు బానిసలైనట్లు తెలుస్తుంది.జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/03/26/rMIVOoQEdkoE6HMudqAB.jpg)
/rtv/media/media_files/2025/03/23/LOygEbvdsFjWLwDr9akF.jpg)
/rtv/media/media_files/2025/03/20/TEhHXpySFRHLUk9dnZL5.jpg)