TG News: ఠాగూర్ సినిమాను మరిపించే సీన్..హైదరాబాద్లో దారుణం
హైదరాబాద్లోని హైటెక్ సిటీ మెడికోవర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ నాగప్రియ ఆనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. డబ్బులు కడితేనే డెడ్ బాడీని అప్పగిస్తామంటూ ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పేశారు. దీంతో కన్నీరుమున్నీరుగా కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.