Abhaya Case : అనాథ శవాలతో వ్యాపారం.. కోల్కతా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్రమాలివే!
ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ పై సందీప్ ఘోష్ అవినీతి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనాథ శవాలను అమ్మి సొమ్ము చేసుకునేవాడని, ఫెయిలయిన విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని పాస్ చేసే వాడని.. సిబ్బంది ఆరోపిస్తున్నారు.