Mini Medaram Jatara : మినీ మేడారం జాతరకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్... వారికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా?
తెలంగాణలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుంభమేళా తరహాలో మేడారం జాతరకూ కోట్లాది మంది భక్తులు వస్తుంటారు.
Medaram Mini Jathara : త్వరలో మేడారం మినీ జాతర..ఎప్పటి నుంచంటే..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ప్రతి ఏడాది భక్తుల రద్దీ పెరుగుతుండటంతో మినీ జాతర కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో సమ్మక్క, సారక్క మినీ జాతర జరగనుంది.
Medaram : మేడారం జాతర ఏ ఊరి నుంచి ఎంత దూరం, ఎంత ఛార్జ్?.. ఫుల్ లిస్ట్ ఇదే..!!
తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది .రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి 6వేలకు పైగా బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఇక బస్సు ఛార్జీలు, మీ ప్రాంతం నుంచి మేడారం ఎంత దూరం లాంటి సమచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
Warangal : ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారం జాతరలో ఉచిత వైఫై
ఫిబ్రవరి 21 నుంచి మొదలయ్యే మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. కోటి మంది భక్తులు హజరవుతారని అంచనా. అందుకే ఈ జాతరకు వచ్చే వారికి ఉచిత వైపై ఇవ్వాలని డిసైడ్ అయింది బీఎస్ఎన్ఎల్. ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారంలో ఉచిత వైపై సేవలు అందిస్తోంది.
Medaram Jatara: మేడారం జాతర ఎప్పటినుంచంటే.. వివరాలివే..
మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది. ఈ మహా వన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. మేడారం జాతర కోసం రూ. 75 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జాతరకు రెండు నెలలే సమయం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Medaram : మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చుకుందాం.. అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
మేడారం జాతరను వైభవంగా; తెలంగాణ, గిరిజన సాంస్కృతిక వైభవాన్ని చాటేలా నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహణపై హైదరాబాద్ లో గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.