కూలిన స్కూల్ బిల్డింగ్ పై కప్పు 5 గురు చిన్నారులకు..| Medhak school building roof collapsed |RTV
లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్లో చోటుచేసుకుంది. లోన్యాప్లో తీసుకున్న రూ.3 లక్షలు కట్టలేకపోవడంతో ఏజెంట్లు వేధింపులు పెట్టారు. దీంతో మానసిక ఆవేదన చెంది ఆ యువకుడు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మెదక్ జిల్లాకి చెందిన కిషన్ మొబైల్ పోయిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. కానిస్టేబుల్ అతన్ని కొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన కిషన్ లేఖ రాసి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.