State ST Commission : వైసీపీ నుంచి శంకర్ నాయక్ ఔట్
మసాజ్ సెంటర్లో అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు పట్టుబడ్డ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, వైసీపీ యువ నాయకుడు వడిత్యా శంకర్ నాయక్ ను పార్టీనుండి బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. జగన్ ఆదేశాల మేరకు పార్టీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది.