Gold and silver prices : బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ రికార్డు...ఈ రోజు బంగారం ధర ఎంతంటే ?
భారతీయులకు నగలు అంటే వ్యామోహం ఎక్కువ. బంగారం, వెండి, వజ్రాభరణాలు ఇలా ఎవైనా అందంగా అలంకరించుకోవడం అలవాటు. రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండిధరలు నగలు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి.