BIG BREAKING: ఏవోబీలో మరో ఎన్కౌంటర్..ఏడుగురు మృతి..మృతుల్లో అగ్రనేత దేవ్ జీ..?
ఆంధప్రదేశ్ ఏజెన్సీ అడవుల్లో బుధవారం మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులకు, నక్సలైట్లకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత, పార్టీ కార్యదర్శి దేవ్జీ అలీయాస్ తిప్పరి తిరుపతి ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/11/05/maoist-killed-2025-11-05-18-26-34.jpg)
/rtv/media/media_files/2025/11/19/fotojet-2025-11-19t085354494-2025-11-19-08-54-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/A-burning-humanity-in-the-heart-jpg.webp)