Maoist party : మావోయిస్టుల మరోలేఖ...షరతులు లేని చర్చలకు డిమాండ్
చత్తీస్ గఢ్... బీజాపూర్ జిల్లా తెలంగాణ సరిహద్దు ప్రాంతం ములుగు జిల్లా కర్రె గుట్టపై జరుగుతున్న బలగాల ఆపరేషన్ గురించి మావోయిస్టులు మరొక లేఖ విడుదల చేశారు...ఈసారి మావోయిస్టులు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేక విడుదల చేసింది.