Manu Bhaker : ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాలి.. బాలీవుడ్ మూవీపై మను భాకర్ ప్రశంసలు, రియాక్ట్ అయిన హీరో
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన 'చందు ఛాంపియన్' మూవీపై ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ ప్రశంసలు కురిపించారు. తన ఇన్ స్టా స్టోరీలో..' ఈ సినిమా నేను అనుకున్నదానికంటే చాలా ఎక్కువగా నచ్చింది. సినిమాలో నటించినందుకు అతడికి ఒలింపిక్ మెడల్ ఇవ్వాలి' అంటూ పేర్కొన్నారు.