Manu Bhaker: చెన్నైలో షూటర్ మను బాకర్ సందడి.!
భారత షూటర్ మను బాకర్ చెన్నైలో ఓ స్కూల్కు ముఖ్య అతిథిగా వెళ్లి సందడి చేశారు. బాలీవుడ్ సాంగ్ ‘కాలా చష్మా’కు అక్కడి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో మను బాకర్ 2 కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
Translate this News: [vuukle]