Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఇదే..!
మూడు నెలల తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం ఈ షెడ్యూల్ను ప్రకటించారు.
/rtv/media/media_files/2025/03/24/Fq5IvbqgDDBG3pPR9cci.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/parliament-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/parliment-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/NEW-PARLIAMENT-jpg.webp)