Manchu Vishnu: నా తమ్ముడికి బెస్ట్ విషెస్.. 'మిరాయ్' మూవీపై మంచు విష్ణు ట్వీట్ వైరల్..!
మిరాయ్ సినిమా రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు విషెస్ తెలియజేసాడు, మంచు మనోజ్ కూడా విష్ణు విషెస్ కి స్పందించాడు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్గా రిలీజ్ అయ్యింది, ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.