Nayanthara: చిరుకు చుక్కలు చూపిస్తున్న నయనతార.. వామ్మో! 'వర ప్రసాద్' సినిమాకు ఇన్ని కండిషన్లా?
సినిమా షూటింగ్ అంటే కేవలం హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్స్ మాత్రమే కాదు వారి ప్రయాణ ఖర్చులు, వారు స్టే చేయడానికి అవసరమయ్యే వసతులతో పాటు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతే భరించాల్సి ఉంటుంది.