EC: జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్..
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానికొకటి ఈసీకి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. నవంబర్ 18 మధ్నాహ్నం నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.