Mallareddy: ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!
BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్ కొడుకు హీరోగా నటిస్తూ సినిమా తీశాడు. ఆ మూవీ ప్రమోషన్ ఈమెంట్లో హీరోయిన్ కసికాపూర్.. కసికసిగా ఉందని మల్లారెడ్డి అన్నారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మల్లారెడ్డి కామెంట్లపై పలువురు విమర్శిస్తున్నారు.