ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ నాలుగేళ్ళగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఏపీ నిరుద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖా మంత్రి బొత్స సత్తిబాబు తెలిపారు. పోస్టుల సంఖ్య ఎంతనేది కూడా త్వరలోనే చెబుతామని అన్నారు. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranti 2024 : సంక్రాంతి పండుగ ఎప్పుడు 14న లేక 15న? ఏ సమయంలో జరుపుకోవాలి? పండితులు చెబుతున్నది ఇదే..!! జనవరి 15వ తేదీ సోమవారం తెల్లవారుజామున 2.54నిముషాలకు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ లెక్కన సంక్రాంతి పండగను 15వ తేదీని జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జనవరి 14న భోగి, జనవరి 16న కనుమ ఉంటాయని తెలిపారు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti 2024 సంక్రాంతి వచ్చిందోచ్.. ఈ పండుగ ప్రత్యేకతలు ఇవే... సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి కనిపిస్తుంది. కోడిపందాలు, ముగ్గులు, గాలపటాలతో అనందం వెల్లి విరుస్తుంది. By Naren Kumar 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti : తెలుగు రాష్ట్రాలతో పాటు సంక్రాంతిని జరుపుకునే ఇతర రాష్ట్రాలు ఏంటో తెలుసా! తెలుగు నాట సంక్రాంతి అన్నా..పొంగల్ అని తమిళనాట పిలిచినా..సంక్రాంత్ అంటూ మరో రాష్ట్రంలో పిలిచినా ఒకే విధంగా జరుపుకునే పండుగే సంక్రాంతి. ఈ పండుగ సమయానికి కొత్త పంట ఇంటికి వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సం క్రమణం అంటారు By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn