Mahesh Babu : మూడు నెలల జీతం బ్రో.. మహేష్ టీ షర్ట్ ధర అన్ని వేలా?
మహేష్ బాబు ఇటీవల ఓ బిజినెస్ మాన్ బర్త్ డే వేడుకలో వైట్ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ క్యాప్ తో క్యాజువల్ లుక్ లో కనిపించాడు. గివెన్చీ బ్రాండ్ కు చెందిన ఈ టీ షర్ట్ ధర అక్షరాలా రూ.74,000. చాలా సింపుల్ గా ఉన్న ఈ టీ షర్ట్ కాస్ట్ తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
/rtv/media/media_files/2025/03/05/VDrS1EmT84Ictwq4KQDz.jpg)
/rtv/media/media_files/2024/11/16/lNSCuDrtIVgV1z7DBaxR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-19T131113.881-jpg.webp)