Srisailam Maha Shivaratri Brahmotsavam: ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..ఏపీ టూరిజం కీలక నిర్ణయం
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం నుంచి మార్చి ఒకటి వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.