August 2024 GST Collection : ఆగస్టు నెలలో తగ్గిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..
ఆగస్టులో GST వసూళ్లు గత నెలతో పోలిస్తే 10 శాతం తగ్గాయి. ఇది నికర పన్ను వసూళ్లలో 6.5 శాతం తక్కువ. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఎక్కువ. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా ఉన్నాయి