మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ నాయకుల సందడి.. ఫొటోస్ ఇదిగో
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శరద్ పవార్, అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే సహా మరెందరో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.