Rohit Sharma Parents Emotional: ఎమోషనల్ అయిన రోహిత్ తల్లిదండ్రులు.. భార్య రితిక కూడా ఏడుస్తూ!
వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టడంతో తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. భార్య రితిక కూడా ఏడుస్తూ మామ వెనక్కి వెళ్లి దాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో నెటిజన్లు ఇది కదా పేరెంట్స్‌కి ప్రౌడ్ మూమెంట్ అని కామెంట్లు చేస్తున్నారు.