AP: మహా కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాకుంభమేళా లో పుణ్యస్నానం చేశారు. ఆయన తన భార్య, కుమారుడు అకిరాతో కలిసి ఆయన ఈరోజు ప్రయాగ్ రాజ్ ను సందర్శించారు. వీరితో పాటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్ళారు.
/rtv/media/media_files/2025/02/26/PmNOV882BqrRfNb0n7LV.jpg)
/rtv/media/media_files/2025/02/18/UGBiBMXoOEXQuVb6oxQ3.jpg)
/rtv/media/media_files/2025/02/10/YV7PHX6OVV0POH0BZNWu.webp)