Mahakumbh: యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమికొట్టిన బాబా.. వీడియో వైరల్!
మహా కుంభమేళా చేయి పైకెత్తి ఉన్న బాబా ఓ యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమికొట్టాడు. ధ్యానం చేస్తున్న బాబాని యూట్యూబర్ సాధన కోసం అడిగాడు. బాబా కోపగించుకుని యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమి కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.