Maganti Gopinath : గోపీనాథ్ మృతి పట్ల కవిత, హిమాన్షు దిగ్బ్రాంతి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి హైదరాబాద్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్యే అకాల మరణంపై ఆమె సంతాపం తెలిపారు. గోపినాథ్ తనయుడు వాత్యల్య నాథ్. హిమాన్ష్ స్నేహితులు కావడంతో కేటీఆర్ వెంట హిమాన్ష్ వెళ్లాడు.
/rtv/media/media_files/2025/06/08/awVxlanZ38enzpq7oPku.jpg)
/rtv/media/media_files/2025/06/08/og2fRR8eS0um9rC7bHw3.jpg)
/rtv/media/media_files/2025/06/08/hYOjNgAJV4ZpNoZcHFzu.jpeg)