Madya Pradesh: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో అర్థరాత్రి ఆలయ తలుపులు తెరవాలని గుడి పూజారిని డిమాండ్ చేసింది ఓ 30 మంది ఉన్న గుంపు. ఈ సమయంలో ఆలయం తెరవడం కుదరదని, ఆగమశాస్త్రానికి విరుద్దమని పూజారి గట్టిగా చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన గుంపు.. పూజారిపై దాడికి దిగారు.
/rtv/media/media_files/2025/05/26/wbAftIYW5uGBqDMcIwUq.jpg)
/rtv/media/media_files/2025/04/13/nodNhkZLzIlrozAs6DRz.jpg)
/rtv/media/media_files/2025/04/08/lN2ALBqs2Z2sZlEBarFq.jpg)
/rtv/media/media_files/qUNIneda4moc3Y7Kssu4.jpg)