NTR Dadasaheb Phalke Look: దాదాసాహెబ్ ఫాల్కే లుక్ లో వైరలవుతున్న ఎన్టీఆర్ ఫోటోలు చూశారా..?
జూనియర్ ఎన్టీఆర్, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ‘Made In India’లో నటించనున్నట్టు ప్రకటించారు. రజమౌళి సమర్పకుడిగా ఉన్న ఈ ప్రాజెక్ట్ లోని ఎన్టీఆర్ AI లుక్స్ వైరల్ అవుతున్నాయి. భారత సినీ పుట్టుక ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.