నెట్ ఫ్లిక్స్ లో 'లక్కీ భాస్కర్' హవా.. ఏకంగా 'దేవర' ను వెనక్కి నెట్టి
దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన నాటి నుంచి టాప్ లోనే కొనసాగుతుంది. 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచి ఎన్టీఆర్ 'దేవర' ను వెనక్కి నెట్టింది.